నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల బారీ జరిమానా
18/11/2026

నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష..
రూ.95 లక్షల బారీ జరిమానా
ఈ మేరకు చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇచ్చిన ఒంగోలు కోర్టు
జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ.95 లక్షల చెక్ ఇచ్చిన బండ్ల గణేశ్
కానీ.. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది
నగదు చెల్లింపు విషయంలో న్యాయం జరగకపోవడంతో.. కోర్టును ఆశ్రయించిన బాధితుడు
సుదీర్ఘ విచారణ అనంతరం.. నిర్మాత బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం
ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధింపు
ఈ కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశే భరించాలన్న న్యాయమూర్తి.
పొద్దున లేస్తే నీతులు చెపుతాడు అన్న.
😎🫢😤
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
