movies

‘వృషకర్మ’ కౌంట్‌డౌన్‌ బిగిన్స్.. ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య సరికొత్త అడ్వెంచర్ పోస్టర్ రిలీజ్

16/10/2026

‘వృషకర్మ’ కౌంట్‌డౌన్‌ బిగిన్స్.. ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య సరికొత్త అడ్వెంచర్ పోస్టర్ రిలీజ్

‘వృషకర్మ’ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు ఉంది. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య స్టైలిష్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. బ్యాగ్రౌండ్ లో చుట్టూ దుమ్ము మేఘాలు, గాల్లో ఎగురుతున్న రాళ్లు, తుఫాను వాతావరణంతో కూడిన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email