
MOVIE PROFILE
కాక
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'కాకా'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా కొత్త పోస్టర్ లో చిరంజీవి వర్షంలో గ్రీన్ ఫీల్డ్స్ మధ్య చేతిలో కొడవలితో ఎంతో రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. వెంకట్ కె నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనశ్వరా రాజన్, నివేదా థామస్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Related news · సంబంధిత వార్తలు
Movie Posters & Galleries
All movie posters →No linked published movie galleries yet.

కోలీవుడ్లోకి సందీప్ రెడ్డి వంగా ఎంట్రీ.. !
మిగులు విద్యుత్ దశకు ఏపీ, విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ!