ఫోటో గ్యాలరీ

Thulabharam

మాస్ మహారాజా రవితేజ, విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RT78 అధికారికంగా ప్రారంభమైంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీని రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.